VIDEO: సిద్ధవటం మండలం టాపర్‌గా పల్లవి

KDP: సిద్ధవటం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థిని అతికారి పల్లవి మండలం టాపర్‌గా నిలిచిందని ఎంఈఓ పద్మజ, హెచ్ఎం శ్రీరాములు తెలిపారు. 600కు 594 మార్కులు సాధించిందని చెప్పారు. ఈ మేరకు సిద్ధపటం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థినిని ఘనంగా సన్మానించారు.