IPL 2026 పోరు.. శుభ్‌మన్ vs శ్రేయస్

IPL 2026 పోరు.. శుభ్‌మన్ vs శ్రేయస్

IPL 2026లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పంజాబ్ కింగ్స్‌తో గుజరాత్ తలపడుతోంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, గుజరాత్ సారథి గిల్‌పైనే అందరి దృష్టి ఉంది. భారత టీ20 జట్టులో లేని ఈ ఇద్దరు ప్లేయర్లు.. IPLలో ఎలాంటి ప్రదర్శన చేస్తారో చూడాలి. టీ20 ప్రపంచకప్‌లో ఈ స్టార్ బ్యాటర్లకు భారత జట్టులో చోటుదక్కని విషయం తెలిసిందే.