VIDEO: మద్ది అంజన్న ఆదాయం ఎంతంటే.?
ELR: జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. మంగళవారం కావడంతో స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. వివిధ సేవల ద్వారా ఒక్కరోజే స్వామివారికి రూ.2,92,565 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో చందన తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసారు.