మున్సిపల్ కమిషనర్‌తో ఎమ్మెల్యే భేటీ
ELR: చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ వెంకటరమణతో సమావేశమయ్యారు. అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేయాలని పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడానికి ప్రత్యేక కృషి చేయాలన్నారు. పట్టణ అభివృద్ధి ఇటీవల రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారంగా ప్రణాళిక బద్ధంగా జరగాలని త్వరలోనే అన్ని శాఖల పని తీరును పరిశీలిస్తామన్నారు.