ఎన్నికల్లో అభ్యర్థుల సెల్ఫ్ డిక్లరేషన్ హామీలు

ఎన్నికల్లో అభ్యర్థుల సెల్ఫ్ డిక్లరేషన్ హామీలు

WGL: ఓటర్ల విశ్వాసం గెలుచుకునేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులు వినూత్న ప్రచారం చేపట్టారు. ఇంటింటికి సెల్ఫ్ డిక్లరేషన్ బాండ్ పేపర్లు పంచి, “పంచాయతీ సొమ్ము దుబారా చేయను, ఒక్క రూపాయి అవినీతి ఆస్తి పెరిగితే జప్తు చేసుకోండి” అని రాతపూర్వక హామీ ఇస్తున్నారు. ఈ పత్రాలు పల్లె ఎన్నికల్లో ట్రెండింగ్‌గా మారాయి.