రేపు సీసీఐ కొనుగోళ్లు బంద్

రేపు సీసీఐ కొనుగోళ్లు బంద్

NRML: జిల్లాలో 17 సీసీఐ పత్తి కొనుగోళ్లు జరిగే కాటన్ మిల్లులు సమ్మె నిర్వహిస్తున్న కారణంగా గురువారం కొనుగోళ్లు జరగవని భైంసా సీసీఐ అధికారి వెంకటేష్ తెలిపారు.  తెలంగాణ కాటన్ మిల్లుల అసోసియేషన్లు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపడుతున్నారని అన్నారు. ఫ్యాక్టరీలు బంద్ ఉంటున్న కారణంగా కొనుగోళ్లు జరపడంలేదని పేర్కొన్నారు.