డాక్టర్ కవిత రెడ్డిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే

డాక్టర్ కవిత రెడ్డిని  కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే

JGL: హైదరాబాద్‌లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కౌన్సిల్ ఛైర్‌పర్సన్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డా.కవితా రెడ్డిని వారి ఛాంబర్‌లో ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డా.మాకునూరు సంజయ్ కుమార్ కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు.