టీడీపీలో జోరుగా చేరికలు

NLR: పొదలకూరు మండలం విరువూరుకు చెందిన వైసీపీ కీలక నాయకులు గురువారం టీడీపీలో చేరారు. వారికి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో 38 కుటుంబాల వారికి ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు.