ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడి నిరసన

ఫలితాలపై బీజేపీ అధ్యక్షుడి నిరసన

SRCL: చందుర్తి సర్పంచ్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అభ్యంతర వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా చందుర్తి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీ అభ్యర్థి సిరికొండ శ్రీనివాస్ లీడ్‌లో ఉన్నప్పటికీ అధికారపాటి అధికారులను బెదిరించి తమ పార్టీ అభ్యర్థిని గెలిచినట్టు ప్రకటించడాన్ని ఖండించారు.