చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ చిత్తూరులో మూడో అంతస్తు నుంచి దూకి విద్యార్థి ఆత్మహత్య
☞ సోమలలో పసిబిడ్డను వదిలి వెళ్లిన గుర్తు తెలియని వ్యక్తులు
☞ ముసలిమడుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందాలి: కలెక్టర్ సుమిత్
☞ పుంగనూరులో రేపు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి గరుడ సేవ
☞ G.నెల్లూరులో CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA థామస్