ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి
KRNL: మండలంలో పని చేస్తున్న CRPలకు ఉద్యోగ భద్రత కల్పించి, సొంత మండలాల్లోనే కొనసాగించాలని కోసిగి చెందిన CRP లు యోహాన్, అనంతరామ్ తెలిపారు. గురువారం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ కార్యాలయంలోని jr .అసిస్టెంట్ పరశురామ్, శ్రీనివాసులకు వినతి పత్రం అందజేశారు. CRPల సమస్యలపై ఈ నెల 8న ఛలో జిల్లా కలెక్టర్ల వద్ద ఆత్మగౌరవ దీక్ష చేపడతామన్నారు.