VIDEO: మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం

VIDEO: మృతులందరికీ ఒకే చోట పోస్టుమార్టం

RR: చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. బస్సు ప్రమాద మృతులందరికీ ఒకే చోట పోస్ట్ మార్టం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి అధికారులు తరలిస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించేందుకు గాంధీ నుంచి ఉస్మానియాకు వైద్యుల బృందం వెళ్లారు.