HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

HIT TV SPECIAL: ఇవాళ్టి ముఖ్యాంశాలు

✦AP: రాష్ట్రంలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు జీవో జారీ
✦ తెలంగాణ రైజింగ్-2047 పాలసీపై రేవంత్ సమీక్ష
✦ తొలి రోజే 3,242 సర్పంచ్ నామినేషన్లు
✦ కాంగ్రెస్ బీజేపీ ఎంపీలతో భట్టి విక్రమార్క భేటీ
✦ HYDలో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ ప్రారంభించిన మోదీ
✦ WPL మెగా వేలం.. 3.2 కోట్ల భారీ ధరకు దీప్తి శర్మ
✦ CTET నోటిఫికేషన్ విడుదల