NSPTలో రెచ్చిపోయిన బైక్ దొంగలు..!

NSPTలో రెచ్చిపోయిన బైక్ దొంగలు..!

WGL: NSPT పట్టణంలో బైక్ దొంగలు రెచ్చిపోయారు. వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసిన వాహనాలను అపహరించడంతో వాహనదారుల్లో భయాందోళన నెలకొంది. కొద్ది రోజులుగా వరుసగా బైక్లు చోరికి గురయ్యాయి. కానీ ఇవాళ ఒక్కరోజే రెండు బైక్లు చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. బాధితులు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో భద్రత పెంచాలని ప్రజలు కోరారు.