అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు

అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు

SRCL: జిల్లాలోని (283) ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల్లో భాగంగా చేపట్టిన పనులకు బిల్లులను చెల్లించినట్లు జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో గురువారం పేర్కొన్నారు. విద్యార్థులకు మౌళిక సదుపాయాలు కల్పించుటలో భాగంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు చేపట్టిన అభివృద్ధి పనుల బిల్లులు అయా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు చెల్లించడం జరిగిందని అన్నారు.