ఒక్కడే 53 బైకులు దొంగలించాడు.!

ఒక్కడే 53 బైకులు దొంగలించాడు.!

TPT: తిరుపతిలో బైకులను మాయం చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచానూరుకు చెందిన P. కుమార్ సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేస్తుంటాడు. ఈ మేరకు జల్సాలకు అలవాటై దొంగతనాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగా పాత రేణిగుంట రోడ్డులో జులై 6న బైక్ దొంగతనం జరిగింది. ఈ కేసులో దర్యాప్తు చేయగా కుమార్ పట్టుబడ్డాడు. కాగా, పోలీసులు మొత్తం 53 బైకులు దొంగలించగా వాటిని పోలీసులు రికవరీ చేశారు.