VIDEO: 'బస్సు షెల్టర్‌ను వినియోగంలోకి తీసుకురండి'
ELR: లింగపాలెంలో ఉన్న బస్సు షెల్టర్‌ను వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. నిరుపేదంగా ఉన్న బస్సు షెల్టర్లు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డంగా మారుతున్నాయని తెలిపారు. ప్రధానంగా బస్సులు ఇక్కడ ఆగకపోవడంతో విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అధికారులు స్పందించి బస్సు షెల్టర్ వద్ద బస్సులు నిలిపే విధంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.