రేపు పీ-4 వార్షికోత్సవం
PPM: జీరో పోవర్టీ పీ-4 కార్యక్రమం జిల్లా స్థాయి వార్షికోత్సవం రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఆర్య వైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోగతి, విజయాలు, భవిష్యత్ కార్యాచరణలపై చర్చించనున్నారు. ఇందులో రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే విజయ చంద్ర పాల్గొననున్నారు.