గిద్దలూరులో పేద విద్యార్థులపై ఫీజుల భారం

గిద్దలూరులో పేద విద్యార్థులపై ఫీజుల భారం

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలో గురువారం ఎస్ఎఫ్ఎ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ జరిగింది. రాచర్ల గేట్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీలో, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని విద్యార్థి నాయకులు ఆరోపించారు.