VIDEO: కొత్తపాలెంలో నేటితో ముగియనున్న ఉత్సవాలు
ప్రకాశం: పొన్నలూరు మండలంలోని కొత్తపాలెంలో శ్రీరాములవారి ధ్వజ స్తంభం బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో హోమాలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. సోమవారం ధ్వజ స్తంభం, బొడ్రాయి ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందని గ్రామస్తులు తెలిపారు.