ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ మోగల్లులో మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ RRR
➢ వెంకటరాయపురంలో రెండు బైక్‌లు ఢీ.. ముగ్గురుకి తీవ్ర గాయాలు
➢ జిల్లా యాదవ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన కందుల భాను ప్రసాద్
➢ మాజీ మంత్రి కారుమూరి డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి: ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ