'ఆత్మ రక్షణ కోసం కరాటే మెళుకువలు'

'ఆత్మ రక్షణ కోసం కరాటే మెళుకువలు'

KMM: కామేపల్లి మండలం పాత లింగాల కస్తూర్బా స్కూల్లో సోమవారం కరాటే పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా తెలంగాణ రైతు కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యతోపాటు, ఆత్మరక్షణ కోసం కరాటే నైపుణ్యాలు మంచివి అన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.