VIDEO: వింజమూరులో మహిళపై దాడి..!

VIDEO: వింజమూరులో మహిళపై దాడి..!

NLR: తనపై కొందరు దౌర్జన్యానికి దిగారని వింజమూరు బంగ్లా సెంటర్‌కు చెందిన హబీబున్నిసా వాపోయారు. ఆమె మాట్లాడుతూ.. 'నేను ఉంటున్న ఇంటిని నా భర్త వేరే వాళ్లకు అమ్మాడంటూ నెల్లూరు నుంచి కొందరు రౌడీలు వచ్చారు. మా ఇంటిని ఆక్రమించి నాపై దాడి చేశారు. ఇంట్లోని సామగ్రి మొత్తాన్ని బయట పడేశారు. నన్ను బయటకు గెంటేశారు' అని ఆమె ఆరోపించారు.