చట్టాలపై అవగాహన కల్పించిన ఎస్సై

చట్టాలపై అవగాహన కల్పించిన ఎస్సై

VZM: గుర్ల మండలం అచ్యుతాపురం సంతలో స్థానిక ఎస్సై పి.నారాయణరావు పలు చట్టాలపై శనివారం అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడోద్దని సూచించారు. అలాగే మహిళాలు శక్తి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. అత్యవసర సమయాల్లో పోలీసులను సంప్రదించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.