రహదారిపై ఆందోళన చేసిన రైతులు

రహదారిపై ఆందోళన చేసిన రైతులు

HNK: ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో నేడు రైతులు ఆందోళన నిర్వహించారు. ఫారెస్ట్ భూముల పేరుతో కొంతమంది కక్ష సాధింపు చర్యగా అన్నదాతలకు నష్టం చేయాలని చూసే ప్రయత్నాలకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేస్తూ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య దిష్టి బొమ్మను దగ్ధం చేశారు.