నందిగామలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవo
NTR: నందిగామ పట్టణం ఎమ్మెల్యే తంగిరాల తంగిరాల సౌమ్య కార్యాలయంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా జరిగింది. అనంతరం ఎమ్మెల్యే విభిన్న ప్రతిభను ప్రదర్శిస్తూ ఎదుగుతున్న దివ్యాంగులను సత్కరించారు. దివ్యాంగులు సమాజానికి భారమయ్యే వారు కాదని వారు సరైన అవకాశాలు లభిస్తే అసాధ్యాన్నే సాధ్యంగా మార్చగల శక్తి కలిగినవారన్నారు.