బిగ్‌బాస్: మిడ్ వీక్‌ ఎలిమినేష‌న్..?

బిగ్‌బాస్: మిడ్ వీక్‌ ఎలిమినేష‌న్..?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. షో తుది దశకు చేరుకున్న నేపథ్యంలో, హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయనున్నారని, అందుకోసం గురువారం 'మిడ్ వీక్ ఎలిమినేషన్'ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. దీంతో సుమన్ శెట్టి లేదా సంజన ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.