VIDEO: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మ దహనం
NRML: ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న దుర్మార్గమైన యుద్ధాన్ని వెంటనే ఆపాలని సీపీఐ ఎంఎల్ ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు నిర్మల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా కార్యదర్శి కే. రాజన్న మాట్లాడుతూ.. ప్రపంచ వనరులు కొల్లగొట్టడానికి ప్రపంచ వాణిజ, రాజకీయ, ఆర్థిక, ఆధిపత్యం కోసం అమెరికా యుద్ధం చేస్తుందని మండిపడ్డారు.