VIDEO: యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం ఆలస్యంపై ఆగ్రహం
MHBD: కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామ శివారులో యంగ్ ఇండియా పాఠశాల శిలాఫలకానికి సంవత్సరం అయినా నిర్మాణం చేపట్టకపోవడంతో ఇవాళ మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితం అట్టహాసంగా శిలాఫలకం వేసినా ఇప్పటికీ పాఠశాల నిర్మాణం ప్రారంభం కావడం లేదని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు.