సంక్రాంతి సినిమాలు.. పెద్ద టైటిల్స్

సంక్రాంతి సినిమాలు.. పెద్ద టైటిల్స్

2026 సంక్రాంతి కానుకగా పలు సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. ఈ మూవీల్లో కొన్ని పెద్ద టైటిల్స్‌తో రాబోతున్నాయి. వాటిల్లో 'మన శంకరవరప్రసాద్ గారు', 'అనగనగా ఒకరాజు', 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', 'నారీ నారీ నడుమ మురారీ' ఉన్నాయి. సాధారణంగా మేకర్స్ చిన్న టైటిల్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఈ సినిమాల పేర్లు పెద్దగా ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.