రూ.5 వేలుతో ఎలక్ట్రిక్ సైకిల్
CTR: కుప్పం మున్సిపాలిటీ పరిధిలో ఎలక్ట్రిక్ సైకిల్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి సచివాలయాల వారీగా మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రూ. 5 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకుని ఎలక్ట్రిక్ సైకిల్ తీసుకోవచ్చని, తర్వాత నెలవారి ఈఎంఐలు చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.