అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలోని కొబ్బరికాయల సాంబయ్య కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఆయన అక్కడి చిన్నారులతో సరదాగా ముచ్చటిస్తూ, వారితో ఆప్యాయంగా గడిపారు. పిల్లల చిరునవ్వులు చూసి ఆనందం వ్యక్తం చేశారు.