టీ, కాఫీ షాపులను తనిఖీ చేసిన కమిషనర్
KDP: ఐఎస్ఐ మార్కు కలిగిన కాపీ పొడులనే వాడాలని పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడు టీ, కాఫీ షాపుల యజమానులకు సూచించారు. పలు షాపులను ఆయన తనిఖీ చేశారు. ప్రజారోగ్య హానికరమైన పేపర్ గ్లాసులను ఉపయోగించరాదన్నారు. సంత మార్కెట్లో అంగళ్లను తనిఖీ చేసి ప్లాస్టిక్ కవర్లను స్వాధీనం చేసుకున్నారు.