VIDEO: డీఆర్‌ఎం ఫుట్‌బాల్ కప్ పోటీలు ప్రారంభం
VSP: విశాఖ రైల్వే మైదానంలో డీఆర్‌ఎం ఫుట్‌బాల్ కప్ పోటీలను ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. డీఆర్‌ఎం లలిత్ బోహ్రా ఈ సందర్భంగా ట్రోఫీలను ఆవిష్కరించారు. అనంతరం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ పోటీలు ఈనెల 21వ తేదీ వరకు కొనసాగనున్నాయి.