VIDEO: దిగువ మానేరు జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

VIDEO: దిగువ మానేరు జలాశయంలో పెరుగుతున్న నీటిమట్టం

KNR: తిమ్మాపూర్ మండలం దిగువ మానేరు జలాశయంలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. శనివారం ఉదయం ఎగువన ఉన్న శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్ (ఎంఎంఆర్) మూడు గేట్లు తెరిచి దిగువన ఎల్ఎండీలోనికి అధికారులు నీటిని విడుదల చేశారు. ఎల్ఎండీ పూర్తిస్థాయి నీటిమట్టం 24.034 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.261 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.