48 అర్జీలు స్వీకరణ: ఎస్పీ

ELR: జిల్లా ఎస్పీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమంలో 48 ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైనట్లయితే వెంటనే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, వెంటనే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్టు ఇస్తే సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.