మూవీ ముచ్చట్లు

మూవీ ముచ్చట్లు

➠ ఈటీవీ విన్‌లో 'అర్జున్ చక్రవర్తి', నెట్‌ఫ్లిక్స్‌లో 'స్ట్రేంజర్ థింగ్స్ 5' అందుబాటులో ఉన్నాయి.
➠ 'ఆంధ్ర కింగ్ తాలూకా' OTT రైట్స్ నెట్‌ఫ్లిక్స్, శాటిలైట్ హక్కులను జీ తెలుగు దక్కించుకున్నాయి.
➠ మహేష్ 'వారణాసి' గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఈటీవీ ఛానల్‌లో ఈ ఆదివారం 10AMకు టెలికాస్ట్ కానుంది.