విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
* డిప్యూటీ DEO కార్యాలయం వద్ద టెట్ పరీక్షల మినహాయింపు కోరుతూ ధర్నా నిర్వహించిన టీచర్లు
* ధాన్యం సేకరణలో ఎటువంటి తప్పిదాలు జరగకూడదు: కలెక్టర్ మాధవన్
* రామభద్రపురంలో పోలం బావిలో పడి వ్యక్తి మృతి
* అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఉచిత వైద్య, రక్తదాన శిబిరం