గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితుల అరెస్ట్
MNCL: భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు నిందితులను ఎస్సై శ్వేత అరెస్ట్ చేసినట్లు శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. భీమారంలోని ఓల్డ్ ITDA క్వార్టర్స్ వద్ద దుర్గం సమత్, గోదారి దిలీప్ నిషేధిత గంజాయి విక్రయిస్తున్నారని తెలుసుకుని దాడి చేశామన్నారు.