చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే లక్ష్యం: కలెక్టర్

చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే లక్ష్యం: కలెక్టర్

BDK: జిల్లాలో చేప పిల్లలను చెరువుల్లో వదిలే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. మిగిలిన చెరువుల్లో నీటి లభ్యతను పరిశీలించి జిల్లాలో చేపల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా చేసుకుని చెరువులు, జలాశయాల్లో చేప పిల్లలను సకాలంలో వదులుతున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.