VIDEO: గుంతలను పూడ్చిన ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ
AKP: రోడ్డు ప్రమాదాల నివారణకు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా, ట్రాఫిక్ సీఐ వెంకట నారాయణ చర్యలు చేపట్టారు. వారి ఆధ్వర్యంలో అనకాపల్లి గుండాల జంక్షన్ నుండి తుమ్మపాల వద్ద ఉన్న బ్లాక్ స్పాట్ వరకు, అలాగే కొత్తూరు బ్రిడ్జి ప్రాంతంలో రహదారిపై ఏర్పడిన గుంతలను యంత్రాల సాయంతో పూడ్చి మరమ్మతులు చేపట్టారు.