జనగణన–2027పై శిక్షణ ప్రారంభం
VSP: జనగణన-2027 ప్రక్రియలో భాగంగా సిబ్బందికి మూడు రోజుల శిక్షణ శిబిరం శనివారం ఏయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంది. ఈ శిబిరాన్ని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ప్రారంభించి జనగణన నిర్వహణలో పాటించాల్సిన విధానాలు, బాధ్యతలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జేసీ విద్యాధరి పాల్గొన్నారు.