DRDO ఛైర్మన్ పదవీకాలం కేంద్రం పొడిగింపు

DRDO ఛైర్మన్ పదవీకాలం కేంద్రం పొడిగింపు

DRDO ఛైర్మన్ సమీర్ వి. కామత్ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. కేంద్ర నిర్ణయంతో సమీర్ 2026 మే 31 వరకు ఛైర్మన్‌గా కొనసాగనున్నారు. గతంలోనూ ఆయన పదవికాలం కేంద్రం పొడిగించింది. 2022 ఆగస్టు 25న DRDO ఛైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించారు.