ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ నల్లజర్లలో రేవ్ పార్టీపై దాడులు.. 26మందిని అరెస్ట్ చేసిన పోలీసులు 
✦ రాజమండ్రిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించిన మంత్రులు నిమ్మల, కందుల దుర్గేష్ 
✦ కాకినాడలో నాలుగు బైక్‌లను దగ్ధం చేసిన దుండగులు 
✦ గోదావరి నది ఉధృతికి మడుపల్లి గ్రామంలో నీట మునిగిన పంటపొలాలు