పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష
AKP: విశాఖలోని పాయకరావుపేట పోక్సో ప్రత్యేక కోర్టు బాలికపై లైంగిక దాడికి నిందితుడు బత్తిన దుర్గా ప్రసాద్, నానికి 10 సంవత్సరాల జైలు శిక్ష రూ.1 లక్ష జరిమానా విధించింది. తల్లిదండ్రుల సాక్ష్యాల ఆధారంగా నిందితుడి దోషిత్వం నిర్ధారించబడింది. సెక్షన్ 376,506 IPC శిక్షలు ఏకకాలంలో అమలు,బాధితురాలకు పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది అని ఎస్పీ తెలిపారు.