నేడు సిరిసిల్లలో దీక్ష దివస్ కార్యక్రమానికి కేటీఆర్

నేడు సిరిసిల్లలో దీక్ష దివస్ కార్యక్రమానికి కేటీఆర్

SRCL: జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో ఈ రోజు దీక్ష దివస్ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశపతి శ్రీనివాస్‌తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమానికి జిల్లాలోని అన్ని మండలాల బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.