హుస్నాబాద్‌లో ముందస్తు అరెస్టులు

హుస్నాబాద్‌లో ముందస్తు అరెస్టులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ మేరకు ముందస్తు అక్రమ అరెస్టులు చేయించడాన్ని, బత్తుల శంకర్ బాబు తీవ్రంగా ఖండించారు. గత ప్రభుత్వం మాదిరే ఈ ప్రభుత్వం నిరంకుశ పాలన కోనసాగిస్తుందని విమర్శించారు.