GHMCలో 16 ఏళ్ల తర్వాత విగ్రహాల ఆవిష్కరణ
HYD: GHMC హెడ్ ఆఫీస్‌లో ప్రతిష్ఠించిన Dr. B.R. అంబేద్కర్, గాంధీ విగ్రహాలను డిసెంబర్ 4 ఆవిష్కరించనున్నారు. అంబేద్కర్ విగ్రహం కమిషనర్ ప్రవేశ ద్వారం వద్ద, గాంధీ విగ్రహం మేయర్ ప్రవేశ ద్వారం వద్ద దశాబ్దానికి పైగా కప్పి ఉంచబడిన సంగతి తెలిసిందే. నగర పాలక సంస్థ చరిత్ర, స్ఫూర్తిని పెంచే లక్ష్యంతో.. నవీకరించిన ప్రాంగణంలో ఈ విగ్రహాలను ఇప్పుడు ఆవిష్కరించనున్నారు.