రైల్వే గేటు మూసివేత

రైల్వే గేటు మూసివేత

NZB: నిజాంబాద్ శివారులోని పాల్దా- జన్నేపల్లి గేటును ఈనెల 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే పట్టాల మరమ్మత్తుల కారణంగా రైల్వే గేటును మూసివేస్తున్నట్లు అధికారులు చెప్పారు. స్థానికులు ఇతర మార్గాల ద్వారా ప్రయాణం చేపట్టి తమ సంస్థకు సహకారం అందించాలని రైల్వే అధికారులు కోరారు.