కార్యకర్తలు అధైర్య పడవద్దు: మాజీ ఎమ్మెల్యే

NGKL: చారకొండ మండల కేంద్రంలోని కేఆర్‌కే ఫంక్షన్ హాల్లో సోమవారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ హాజరై మాట్లాడుతూ.. కార్యకర్తలు అధైర్య పడవద్దని, రాబోయే రోజుల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.